Jalsa Lyrics > They call him a cool cool angry man

దై కాల్ హిం ఏ కూల్ కూల్ ఆంగ్రీ మ్యాన్
సూపర్ ఆంధ్ర తెలుసా
ఇట్స్ ద టైమ్ ఫోర్ టోల్ అండ్ ద బీట్
కమాన్ కమాన్ కరొ జల్సా

జల్సా జల్సా జల్సా యో.. యొ...యొ...యొ
యో హే ఇస్ ద మ్యాన్ యో ద జాకిచాన్
హే ఇస్ ద కింగ్ ఆఫ్ ఆంధ్ర
హిస్ ప్లేస్ ఇస్ ద సూపర్ గ్రూవీ హైదరాబాద్
అండ్ శీ ఇస్ ద బేబీ గాల్ సాంద్ర
యే సరి గమ పద నిసా
యే కరొ కరొ జర జల్సా


జల్స....జల్స...
సని దపా మగ రీసా... కరొ కరొ జర జల్సా...
తెలుసా తెలుసా తెలుసా... ఎవరికైనా తెలుసా
ఎవరికయినా సునామీ ఎదురుగా వస్తే ఎలాగా కనిపిస్తుందొ
తెలుసా... తెలుసా... తెలుసా... ఎవరికైనా తెలుసా
తుఫాను తలుపులు కొడితే ఎలాగా వినబడుతుందో..
అరేయ్ తెలియకపొథె.. చుడరా బాబు.. హే ఇస్ హ్యూమన్ సునామీ
తెలియాలని అనుకుంటే డేంజర్ బాబు.. యూ క్యాంట్ టూ బిలీవ్ మీ

హైట్ ఎంతుంటాడో కొలవాలనిపిస్తే
అమాంతమూ అలా అలా మౌంట్ ఎవరెస్ట్ అవుతాడు
ఫైట్ ఎం చేస్తడో అని సరదా పడితే
స్వచెర్థనై సారా సరి పాడుకి చేరుస్తాడు
అరఎయ్ గడ్డి పూస అనుకోని తూచడానికొస్తే
గడ్డపార నమిలెస్తాడు
గుండు సూది చేతికిచ్చి ధండ గుచ్చమంటే
గుంట తవ్వి పారేస్తాడూ హేయ్ ||సరిగమ||

మనవాడనుకుంటె చెలికాడౌతాడూ
హేయ్ విమానమై బుజాలపై సవారీ చేయిస్తాడు
పగవాడనుకుంటే పిలుగాడొవ్థాడు
హేయ్ ప్రమాదమై క్షణాలలో శవాలు పుట్టిస్తాడు
హేయ్ దోశేడు పూలని తెచిపెట్టమంటే
తోటాలన్ని తోలుకోస్తాడు
యమాపాశం వచ్చి పీక చుట్టుకుంటే
దానితోటి వూయలూగుతాడూ ||సరిగమ||

0 comments:

About this blog